Galam Venkata Rao | Published: Feb 27, 2025, 4:01 PM IST
నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సొరంగం లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మీడియాకు వివరాలు వెల్లడించారు.