మంత్రి నిరంజన్ రెడ్డి, స్పీకర్ పోచారం లకు రాఖీ కట్టిన తోబుట్టువులు

మంత్రి నిరంజన్ రెడ్డి, స్పీకర్ పోచారం లకు రాఖీ కట్టిన తోబుట్టువులు

Published : Aug 12, 2022, 10:53 AM IST

సోదరుడిపై ఆడపడుచుల అమితమైన ప్రేమకు, ఇద్దరి ఆప్యాయతానురాగాలకు ప్రతీకగా నిలిచేదే రక్షాబంధన్.

సోదరుడిపై ఆడపడుచుల అమితమైన ప్రేమకు, ఇద్దరి ఆప్యాయతానురాగాలకు ప్రతీకగా నిలిచేదే రక్షాబంధన్. ఈ పండగపూట అన్నదమ్ములకు రాఖీ కట్టి ఆడపడుచులు ప్రేమను చాటుకుంటే... తోబుట్టువులకు తోచిన బహుమతులిచ్చి సోదరులు కూడా ఎప్పుడూ అండగా వుంటానని భరోసా ఇస్తుంటారు. ఇలా ఆడపడుచులు సోదర ప్రేమను చాటుకునే పవిత్రమైన పండగ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సోదరి దొడ్ల సత్యవతి రాఖీ కట్టారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కూడా సోదరిమణులు  అనసూయమ్మ, సుదర్శనమ్మ, పద్మమ్మ,  శశిరేఖ రాఖీ కట్టారు.

04:02Kavitha Protest Viral: ధర్నా చేస్తున్న కవితను రోడ్డుపై ఈడ్చుకెళ్ళిన పోలీస్ లు| Asianet News Telugu
10:57KTR Comments: కాంగ్రెస్ కంటే కాక్రోజ్ బెటర్ రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సెటైర్లు | Asianet News Telugu
06:17తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న ఎండలు AP Telangana Weather News| Asianet News Telugu
02:47100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
03:21Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
10:50పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
03:26Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??
428:10డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ | AP & Telangana Weather Alert
04:49Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu
32:27DECODE : బండి భగీరథ కి ఇన్నేళ్ల జైలుశిక్ష?? Advocate Allam Nagaraju On Bandi Bageerath Issue