తెలుగు జాతి గర్వకారణం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి, నారా కుటుంబ సభ్యులు ఘన నివాళి అర్పించారు.