హైదరాబాద్ చార్మినార్ వద్ద న్యూ ఇయర్ 2026 వేడుకలు ఘనంగా జరిగాయి. రంగురంగుల లైట్లు, సంగీత కార్యక్రమాలు, కేకుల కటింగ్‌తో చార్మినార్ పరిసరాలు పండుగ వాతావరణంతో కళకళలాడాయి.