
ములుగు జిల్లా మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా న్యూజిలాండ్‌కు చెందిన మావోరి గిరిజన కళాకారులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గిరిజన సంప్రదాయాలతో మావోరి బృందం సమ్మక్క, సారలమ్మ దేవతలకు పూజలు చేయడం విశేషంగా నిలిచింది