KTR Unveils BRS Party 2026 Calendar & Diary | KTR Launching | Telangana | Asianet News Telugu

Published : Jan 01, 2026, 04:02 PM IST

హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ మరియు డైరీని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ భావజాలం, భవిష్యత్ కార్యాచరణను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ క్యాలెండర్ & డైరీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మార్గదర్శకంగా ఉండనుంది.