తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “తెలివి, ఓపిక లేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు” అంటూ ప్రభుత్వ పనితీరుపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.