KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu

KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu

Published : Dec 21, 2025, 05:05 PM IST

తెలంగాణ భవన్, హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, రాబోయే వ్యూహాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.