ఇకపై టీఆర్ఎస్ కాదు బిఆర్ఎస్... కేసీఆర్ అధికారిక ప్రకటన

ఇకపై టీఆర్ఎస్ కాదు బిఆర్ఎస్... కేసీఆర్ అధికారిక ప్రకటన

Published : Oct 05, 2022, 02:34 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని అధ్యక్షుడు కేసీఆర్   చదివి వినిపించారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని అధ్యక్షుడు కేసీఆర్   చదివి వినిపించారు. అలాగే టీఆర్ఎస్ పేరు మార్పుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అందించారు. దీంతో ఇప్పటినుండి టీఆర్ఎస్ అధికారికంగా బిఆర్ఎస్ గా మారింది

09:01హైదరాబాద్ లో Netflix | CM Revanth Reddy కీలక ప్రసంగం | Netflix | OTT Platform | Asianet News Telugu
14:21Shiv Pratap Shukla Takes Oath As Telangana Governor At Lok Bhavan, Hyderabad | Asianet News Telugu
03:09Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
08:36Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
10:55Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu
04:26Kavitha Comments: వీళ్ళిద్దరికీ కి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా? | Jagruthi | Asianet News Telugu
05:33హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు | BJP Chief RamChander Rao | Asianet News Telugu
17:42Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్
05:01Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
59:31CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
Read more