Oct 22, 2019, 8:25 PM IST
తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ గారు బాగా ఆక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నుంచి మొదలుకొని యూనివర్సిటీల ఉపకులపతులతోని భేటీ అవ్వడం వరకు ఆమె కెసిఆర్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఇప్పుడు గిరిజనుల తాండాల్లో పర్యటిస్తానంటున్నారు. తెలంగాణాలో మరో పాలనా కేంద్రంగా రాజ్ భవన్ మారబోతుందా?