SLBC సొరంగం లోపల ఇలా ఉంది | SLBC Tunnel | Asianet News Telugu

Published : Feb 28, 2025, 06:00 PM IST

తెలంగాణలోని నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఉన్న శ్రీశైలం ఎడమ కాలువ గట్టు (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కూలిపోవడంతో 8 మంది చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని బయటకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. ఎట్టకేలకు సొరంగం కూలిన ప్రాంతానికి బలగాలు చేరుకున్నాయి. లోపల ఆక్సిజన్ అందకపోవడంతో, చిమ్మచీకటిగా ఇలా దర్శనమిస్తోంది.

09:01హైదరాబాద్ లో Netflix | CM Revanth Reddy కీలక ప్రసంగం | Netflix | OTT Platform | Asianet News Telugu
14:21Shiv Pratap Shukla Takes Oath As Telangana Governor At Lok Bhavan, Hyderabad | Asianet News Telugu
03:09Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
08:36Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
10:55Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu
04:26Kavitha Comments: వీళ్ళిద్దరికీ కి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా? | Jagruthi | Asianet News Telugu
05:33హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు | BJP Chief RamChander Rao | Asianet News Telugu
17:42Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్
05:01Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
59:31CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu