నగర పోలీస్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC Sajjanar చార్మినార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.. కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు.