హైదరాబాద్ (తెలంగాణ)లో వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ శాస్త్రవేత్త ధర్మరాజు కీలక అప్డేట్స్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వర్షాలు, ఉష్ణోగ్రత మార్పులు, గాలుల ప్రభావం వంటి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.