
సీపీ సజ్జనార్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. “సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా పక్షపాతం చూపుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.