బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మూసీ కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువగా ఉందన్నారు.