రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సీరియస్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “ఎనుముల కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి” అంటూ హరీష్ రావు చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త వేడి పుట్టిస్తున్నాయి.