భారీ వర్షం: దిల్ షుక్ నగర్ సాయిబాబా గుడి రోడ్డుపై వాగులా... (చూడండి)

Oct 14, 2020, 5:26 PM IST

గతరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ దిల్ షుక్ నగర్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. సాయిబాబా ఆలయానికి వెళ్లే కమాన్ పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి.