జర్నలిస్ట్ వ్యవహారంపై CP సజ్జనార్ గారు తీవ్రంగా స్పందించారు. “ఎక్కడ ఉన్నా తీసుకొస్తా… పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేస్తా” అంటూ గట్టి హెచ్చరిక చేశారు. చట్టం ముందు ఎవ్వరూ పెద్దవారు కాదని స్పష్టంగా పేర్కొన్నారు.