తెలంగాణ లాక్ డౌన్ : ఇకమీద బైటికొస్తే పోలీసుల సత్కారం ఇలాగే ఉంటది...

తెలంగాణ లాక్ డౌన్ : ఇకమీద బైటికొస్తే పోలీసుల సత్కారం ఇలాగే ఉంటది...

Bukka Sumabala   | Asianet News
Published : Mar 24, 2020, 12:50 PM IST

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు ప్రకటించినా ప్రజల్లో ఇంకా అవగాహన రావడంలేదు. 

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు ప్రకటించినా ప్రజల్లో ఇంకా అవగాహన రావడంలేదు. ఏవేవో సాకులు చెబుతూ రోడ్లమీదికి వచ్చేవారి సంఖ్య పెరిగిపోతుంది. పోలీసులు ఎంత సంయమనంగా చెబుతున్నా వినడం లేదు. దీంతో రోడ్లమీద కనిపిస్తే చాలూ లాఠీలతో వీరబాదుడు బాదుతున్నారు. ఇలాగైతే కానీ బుద్దివచ్చేలా లేదు మరి..రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తీసిన ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

06:37Hyper Aadi: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కళ్యాణ్ వల్లే: హైపర్ ఆది| Asianet News Telugu
13:13ఎన్టీఆర్ అభిమానులకి పూనకాలు తెప్పించే స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech At NTR
11:33ఎన్టీఆర్ పెట్టిన భిక్షకేసీఆర్ పై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | KCR | Asianet News Telugu
22:01ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
06:51ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils NTR Statue
03:15ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా భువనేశ్వరి Nara Bhuvaneshwari Pays Tribute At NTR
07:40NTR 103rd Jayanti: ఎన్టీఆర్ 103వ జయంతి నివాళి అర్పించిన లక్ష్మీ పార్వతి | Asianet News Telugu
04:47ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ | Jr NTR Pays Emotional Tribute To NTR
03:28Advocate Allam Nagaraju : ఈ వీడియో చూడకపోతే ప్రమాదంలో పడొచ్చు| Asianet News Telugu
05:01పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు POCSO case explained Telugu | Asianet News Telugu