కరోనా వైరస్: ఈటెలకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రశంసలు

Mar 6, 2020, 5:13 PM IST

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్రం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ తో కరోనా వైరస్ పై వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రాణా కూడా ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నారు.  n-95 మాస్క్ లను అందించాలని, రాష్ట్రంలో