CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu

CM Revanth: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే చలాన్లు ఆటోమేటిక్‌గా ఖాతా నుంచి కట్ | Asianet News Telugu

Published : Jan 13, 2026, 03:00 PM IST

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఇకపై నోటీసులు, కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించే జరిమానాలను నేరుగా వాహన యజమాని బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోందని ఆయన వెల్లడించారు. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నియమాల పాటింపు మరింత పెరిగి, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సీఎం అన్నారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

11:31Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu
09:01హైదరాబాద్ లో Netflix | CM Revanth Reddy కీలక ప్రసంగం | Netflix | OTT Platform | Asianet News Telugu
14:21Shiv Pratap Shukla Takes Oath As Telangana Governor At Lok Bhavan, Hyderabad | Asianet News Telugu
03:09Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu
08:36Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
10:55Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu
04:26Kavitha Comments: వీళ్ళిద్దరికీ కి ఈ బిల్డింగ్ కనిపించడం లేదా? | Jagruthi | Asianet News Telugu
05:33హైదరాబాద్‌లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు | BJP Chief RamChander Rao | Asianet News Telugu
17:42Renu Desai Angry Over Social Media Comments: నెటిజన్ల బూతు కామెంట్లపై రెచ్చిపోయిన రేణుదేశాయ్
05:01Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu