అన్ని మతాలకు సమాన గౌరవం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన ఆయన, మత సామరస్యం, సెక్యులర్ విలువలు, ప్రజల మధ్య ఐక్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు.