Vijay Launches TVK Party Symbol Whistle: టివికె పార్టీ గుర్తుగా ‘విజిల్’ | Asianet News Telugu

Published : Jan 25, 2026, 05:01 PM IST

చెన్నైలో TVK పార్టీ గుర్తుగా ‘విజిల్’ ను అధికారికంగా ఆవిష్కరించారు. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ రాజకీయ ప్రయాణంలో ఇది కీలక ఘట్టంగా నిలిచింది.