భారతదేశంలో రాజకీయాలు అంటే పవర్‌తో పాటు భారీగా ఆస్తిపాస్తులే గుర్తుకొస్తాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం దేశంలో టాప్ 10 ధనిక ఎమ్మెల్యేల జాబితా ఇది.