జాతీయ, రాష్ట్ర పక్షులు, జంతువులను చూశాం. అయితే కేరళ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి.. బ్యాక్టీరియాను ‘రాష్ట్ర సూక్ష్మజీవి’గా ప్రకటించింది. భారత్ ఇప్పటికే ల్యాక్టోబ్యాసిలస్ బల్గేరికస్‌ను జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించింది. ఒక రాష్ట్రం ఇలా ప్రకటించడం దేశంలో ఇదే మొదటిసారి.