కేరళ విమాన ప్రమాదం : ఇంతకీ అసలేం జరిగింది?

కేరళ విమాన ప్రమాదం : ఇంతకీ అసలేం జరిగింది?

Published : Aug 08, 2020, 12:54 PM IST

కేరళలో గతరాత్రి జరిగిన విమాన ప్రమాదం భయాందోళనలకు గురి చేసింది. 

కేరళలో గతరాత్రి జరిగిన విమాన ప్రమాదం భయాందోళనలకు గురి చేసింది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 19 కి చేరుకుంది. వందే భారత్ మిషన్ లో భాగంగా దుబాయ్ నుండి కేరళలోని కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రాత్రి 7.40 నిమిషాలకు లాండింగ్ అవుతుండగా ప్రమాదానికి గురయ్యింది. భారీ వర్షం కారణంగా పైలట్ కి రన్ వే కనపడక 30 అడుగుల లోతుకి పడిపోయి విమానం రెండు ముక్కలు అయింది. మొత్తం విమానంలో 195 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది వున్నారు. పైలట్, కో పైలట్ కూడా మృతి చెందారు. 

04:58గుజరాత్‌లో వింత ఘటన అలల్లా ఎగసి పడుతున్న బావి నీళ్లు | Virparada village | Gujarat mysterious well
04:55డాలర్లు వస్తాయి కానీ... అమెరికాలో అందరి బతుకూ ఇదే! | US vs India Minimum Wage | Asianet News Telugu
07:10తమిళనాడు బడ్జెట్ విజయ్ ఆసక్తికర కేటాయింపులు | Tamil Nadu CM Vijay Mega Budget 2026
05:33డ్రగ్స్ రహిత సమాజం కోసం మోదీ మాస్టర్ ప్లాన్ | Nasha Mukt Yuva for Viksit Bharat Explained
13:56అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
04:07Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu
04:57బీహార్‍లో బీజేపీకి షాక్.. కమలం ఓడిపోవడానికి కారణమిదే | Prashant Kishor | Bihar By Election Result
05:03బీహార్ రాజకీయాల్లో 30ఏళ్ల BJP కోట బద్దలు ప్రశాంత్ కిషోర్ చారిత్రక విజయం| Prashant Kishor victory
04:56త్వరలో ప్లాస్టిక్ నోట్లు...ఇక పాత నోట్లు బ్యాన్ చేస్తారా? | Plastic Currency in India
19:02భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport