
బంగారాన్ని కూడా డిజిటల్ రూపంలో కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్. రకరకాల యాప్స్‌లో సులభంగా గోల్డ్ కొంటున్నారు. అయితే, ఇలాంటి కొనుగోళ్లపై తాజాగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి సెక్యూరిటీల మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరికలు జారీ చేసింది.