Feb 22, 2022, 9:45 AM IST
మన రాజ్యాంగంలో ఆర్టికల్స్ అని మిగితా చట్టాలలో సెక్షన్ అని ఉంటాయి . ఎందుకు ఆర్టికల్స్ , సెక్షన్స్ అని ఉపయోగిస్తారు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి అనేది మంగరి రాజేందర్ జిల్లా & సెషన్స్ జడ్జ్ ( రిటైర్డ్ ) ఈ వీడియోలో వివరించారు .