
బంగారం ధర రోజు రోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక గ్రాము బంగారం ధర 16 వేల రూపాయలకు చేరడంతో సామాన్యులకు ఆభరణాలు కొనడం కష్టంగా మారింది. ఇదిలా ఉండగా, 2026లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వస్తుందని బాబా వంగా దశాబ్దాల క్రితమే చేసిన అంచనా ఇప్పుడు నిజమవుతుందా అనే చర్చ మొదలైంది. స్టాక్ మార్కెట్లకు బదులు పెట్టుబడిదారులు ఎందుకు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు? వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? రాబోయే కేంద్ర బడ్జెట్ బంగారం ధరపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో.