Attari-Wagah Border Republic Day:భారత్- పాక్ సరిహద్దుల్లో నరాలు తెగిపడే ఉత్కంఠ | Asianet News Telugu

Published : Jan 26, 2026, 09:01 PM IST

అమృత్‌సర్‌లోని అట్టారి–వాఘా సరిహద్దులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భారత్–పాక్ సరిహద్దుల్లో జరిగే ఈ వేడుకలు దేశభక్తి, శౌర్యం, ఉత్సాహంతో నరాలు తెగిపడే ఉత్కంఠను కలిగించాయి.