నేరం చేసావని పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి

Feb 15, 2022, 11:32 AM IST

నేరం జరిగినప్పుడు మనకి సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్ట్ చేస్తే ఏం చేయాలి . మనకి చట్టంలో ఎలాంటి హక్కులు ఉన్నాయి . ఏవిధంగా మనకి ఆ నేరానికి సంబంధంలేదు అని నిరూపించుకోవాలి అనేది ఈ వీడియోలో  అడ్వకేట్ వై . వేణుగోపాల్ రెడ్డి ఈ వీడియోలో వివరించారు .