Jun 24, 2022, 11:01 AM IST
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వ్యూహాత్మకంగా అడుగు పెట్టబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కెసిఆర్ చురుగ్గా వ్యవహరిస్తారని అందరూ భావించారు. అందుకు విరుద్ధంగా ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించారు. తద్వారా తాను బిజెపికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తానని చాటి చెప్పారు. ఆయన జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ లక్ష్యాన్ని ఎంచుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి సిద్ధపడ్డారు. 15 పాయింట్ల ఎజెండాతో ఆయన దేశ ప్రజల ముందుకు రాబోతున్నారు. ఆయబ వ్యూహమేమిటో, లక్ష్య నిర్దేశం ఏమిటో చూద్దాం....