గృహ హింస చట్టం మహిళలకు ఎలాంటి రక్షణ ఇస్తుంది

May 8, 2023, 6:47 PM IST

స్త్రీ లు అత్త గారింట్లో  హింసకు గురైనప్పుడు ఈ చట్టం ఎలా ఉపయోగ పడుతుంది . ఎలాంటి సందర్బాలలో గృహ హింస చట్టం ఎలాంటి రక్షణను కలిగిస్తుంది  అనేది ఈ వీడియోలో  అడ్వకేట్ పూర్ణిమ వివరించారు .