రాహు మూవీ : యూఎస్ నుండి వచ్చి ఇండియాలో కలలు నెరవేర్చుకుంటున్నారు..

Feb 18, 2020, 3:24 PM IST

మధుర శ్రీధర్ నిర్మించిన రాహు మూవీ మ్యూజిక్ సక్సెస్ మీట్  జరిగింది. సుబ్బు వేదుల, అభిరామ్, క్రీతి గార్డ్ లు ప్రధాన తారాగణం. జీవిత రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న ఈ సినిమా రిలీజ్ అవ్వబోతోంది.