జాను మూవీ : ఒకే ఏడుపుతో అయిపోయేది కదా..అంత సాగదీసి చంపాలా...

Feb 10, 2020, 5:44 PM IST

సమంతా, శర్వానంద్ జంటగా తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ సినిమా జాను. తమిళ 96 మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా థ్యాంక్యూ మీట్ అయ్యింది. దర్శకుడు రాఘవేంద్రరావు, నందినీరెడ్డి, మూవీటీం అంతా మాట్లాడారు.