అమరం అఖిలం ప్రేమ : సందేహం లేదులే..ఈ సమయం కలిసొచ్చిందిలే...

Jan 24, 2020, 5:39 PM IST

విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలనచిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం అమరం అఖిలం ప్రేమ. ఈ సినిమాకు సంబంధించి ఓ పాటను రిలీజ్ చేశారు. అది ఈ వీడియోలో.....