`ఖుషి` మూవీ రివ్యూ.. కెమిస్ట్రీతో అదరగొట్టి విజయ్ దేవరకొండ, సమంత

Sep 1, 2023, 2:17 PM IST

విజయ్‌ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం `ఖుషి`. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. విజయ్‌కి `గీత గోవిందం` తర్వాత సాలిడ్‌ హిట్‌ లేదు. ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ నిరాశ పరిచాయి. దీంతో హిట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. సమంతకి కూడా గత చిత్రం `శాకుంతలం` చాలా డిజప్పాయింట్‌ చేసింది. మరోవైపు దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన `టక్‌ జగదీష్‌` నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఈముగ్గురు కలిసి హిట్‌ కొట్టాలని `ఖుషి` సినిమా చేశారు. ఈ సినిమా నేడుశుక్రవారం(సెప్టెంబర్‌ 1న) విడుదలైంది. రొమాంటిక్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన `ఖుషి` ఆకట్టుకుందా? సినిమా ఎలా ఉందనేది వీడియో రివ్యూలో తెలుసుకుందాం.