ఉదయ్ కిరణ్ మరణం తరువాత అతని భార్య విషిత ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉందొ చూడండి

Mar 4, 2021, 4:53 PM IST

టాలీవుడ్‌లోకి సునామీలా దూసుకొచ్చిన హీరో ఉదయ్‌ కిరణ్‌. క్రేజీ స్టార్‌గా ఎదిగిన ఉదయ్‌ కిరణ్‌ వరుస ఫ్లాప్‌లతో, మానసిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరి ఆయన మరణం తర్వాత ఆయన భార్య విషిత కిరణ్‌ ఏం చేస్తుందనేది మిస్టరీగా మారింది. తాజాగా ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడామే ఏం చేస్తుందంటే?