ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ ఆడియ్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ ఆడియ్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. షాకింగ్ కాంబోల లో సినిమా ప్రపోజల్స్ తెరమీదకు వస్తున్నాయి. ఈక్రమంలోనే తమిళనాట క్రేజీ కాంబినేషన్ కు సన్నాహాలుజరుగుతున్నాయి.