ఆస్కార్ అమ్మితే ఎంత వస్తుందో తెలుసా..? ఆస్కార్ గురించి మీకు తెలియని విషయాలు ఇవే...

ఆస్కార్ అమ్మితే ఎంత వస్తుందో తెలుసా..? ఆస్కార్ గురించి మీకు తెలియని విషయాలు ఇవే...

Published : Mar 11, 2023, 04:54 PM IST

మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డుల వేడుకకి తెర లేపనున్నారు.

 

మరికొన్ని గంటల్లో ఆస్కార్ అవార్డుల వేడుకకి తెర లేపనున్నారు. ఆదివారం రోజు సాయంత్రం లాస్ ఏంజిల్స్ లో అకాడమీ అవార్డుల వేడుక వైభవంగా జరగనుంది. ఎప్పుడూ భారతీయులకు ఆస్కార్ అవార్డుల వేడుక పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. కానీ ఈసారి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఫైనల్ నామినేషన్స్ లో ఉంది. ఆర్ఆర్ఆర్ టీం ఆస్కార్ అవార్డుని ముద్దాడేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డు గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఆస్కార్ అవార్డు దేనితో తయారు చేస్తారు ? దాని విలువ ఎంత ఉంటుంది ? అనే ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. 

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే
01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....