Published : Apr 18, 2023, 03:09 PM ISTUpdated : Apr 18, 2023, 03:10 PM IST
సురేఖ వాణి కూతురు సుప్రిత తన తల్లి గురించి షాకింగ్ విషయం పెట్టింది.
సురేఖ వాణి కూతురు సుప్రిత తన తల్లి గురించి షాకింగ్ విషయం పెట్టింది. ఆమె మనసులో మాటని ఎట్టకేలకు బహిర్గతం చేసింది. తల్లి డేటింగ్ సీక్రెట్‌ని వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది.