ఆ దర్శక,నిర్మాతలు,హీరోలకే కాక మిగతా చాలా మంది తమ అంచనా కరెక్టా కాదా అనేది చూసుకునేందుకు వెయిట్ చేస్తూంటారు.
ఆ దర్శక,నిర్మాతలు,హీరోలకే కాక మిగతా చాలా మంది తమ అంచనా కరెక్టా కాదా అనేది చూసుకునేందుకు వెయిట్ చేస్తూంటారు. తాజాగా వరుణ్ తేజ ఓ భారీ డిజాస్టర్ నుంచి తప్పించుకన్నారు అనే వార్త మీడియాలో వైరల్ అవుతోంది.