జాతిరత్నాల కన్నా ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ నెక్స్ట్ లెవెల్ : జబర్దస్త్ యాదమ్మ రాజు

జాతిరత్నాల కన్నా ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ నెక్స్ట్ లెవెల్ : జబర్దస్త్ యాదమ్మ రాజు

Published : Jul 29, 2023, 12:58 PM IST

భారీ బడ్జెట్ చిత్రాల సంగతి అటుంచితే.. చిన్న సినిమాల్లో ఏదోక కొత్త అంశం లేకపోతే ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. 

భారీ బడ్జెట్ చిత్రాల సంగతి అటుంచితే.. చిన్న సినిమాల్లో ఏదోక కొత్త అంశం లేకపోతే ప్రేక్షకులు ఆసక్తి చూపించడం లేదు. ఇందుకోసమే దర్శకులు, రచయితలు, నటులు ఇంట్రెస్టింగ్ గా కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుక్కను పెళ్లి చేసుకున్న కుర్రాడి కథగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (Slum Dog Husband). కమెడియన్, స్టార్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు (Sanjay Rao) హీరోగా నటించిన చిత్రమే ఇది. ఈయన గతంలో ‘ఓ పిట్ట కథ’ సినిమా చేశారు. కొంచెం గ్యాప్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ ప్రణవి మానుకొండ హీరోయిన్ గా నటించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందనే విషయం ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్ర పోషించిన జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజును ని అడిగి తెలుసుకుందాం

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే
01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....