ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ఊహించని స్థాయికి చేరింది. ఆయన అప్ కమింగ్ చిత్రాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. కాగా ఎన్టీఆర్ 31 హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ పేరు వినిపిస్తోంది.