పూరీతో సినిమాకి చిరు ఓకే... కానీ ఒక కండీషన్..!

పూరీతో సినిమాకి చిరు ఓకే... కానీ ఒక కండీషన్..!

Published : Feb 19, 2023, 02:05 PM ISTUpdated : Feb 19, 2023, 02:08 PM IST

ఫామ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ...ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో మరోసారి చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీలో  ఒక టాక్.

 

ఒక టైమ్ లో పూరి జగన్నాథ్ రాసిందే కథ, చెప్పిందే డైలాగు, యాటిట్యూడే.. క్యారక్టరైజేషన్ అన్నట్లు నడిచింది.అయితే ఈ మధ్యన ఆయన సినిమాలు వరస పెట్టి దెబ్బ తిన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చాడు అనుకునే లోగా లైగర్ తో డిజాస్టర్ ఇచ్చారు. అయితే పూరి తో సినిమా చెయ్యాలనుకునే హీరోలకు కొదవ లేదు. కానీ పూరి కు ఎప్పటి నుంచో కోరిక ..చిరంజీవి తో సినిమా చేయాలని.  పోకిరి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ఇన్నేళ్ల కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కించుకోలేకపోయాడు. 

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే
01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....