సలార్ `వీఎఫ్‌ఎక్స్' అందుకే ఫెయిల్ అయ్యాయా..? తెలిసి తెలిసి ప్రశాంత్ నీల్ ఆ తప్పు ఎలా చేసాడు....

Naresh KumarUpdated : Sep 04 2023, 07:49 PM IST

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న `సలార్‌` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలోనే సినిమా విడుదల కాబోతుందని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. `సాహో`, `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌` చిత్రాలు వరుసగా డిజప్పాయింట్‌ చేసిన నేపథ్యంలో `సలార్‌`తో అయినా హిట్‌ కొట్టి తమ అభిమాన హీరో రేంజ్‌ ఏంటో చూపించాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. `సలార్‌` వాయిదా పడుతుందని తెలిసింది. చిత్ర యూనిట్‌ నుంచి అధికారికంగా సమాచారం ఇంకా రాలేదు కానీ, ఆల్మోస్ట్ అదే అనే విషయాన్ని బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. 

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....