పెదకాపు 1 పబ్లిక్ టాక్:  సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....

పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....

Published : Sep 29, 2023, 01:30 PM IST

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. 

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అయితే రీసెంట్ గా వచ్చిన నారప్ప చిత్రం నుండి అతను యాక్షన్ బాటపట్టాడు...ఈ సారి అఖండ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' అనే చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రంలో హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు .రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం పెదకాపు 1నేడు రిలీజ్ అయ్యింది..పూర్తి రాజకీయ నేపథ్యం లో రూపుదిద్దుకున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుందా, ఇది పెదకాపు సంతకమేనా లేక ఏదైనా రాజకీయపార్టీ సంతకమా అనేది సినిమా చూసిన ప్రేక్షకులని అడిగి తెలుసుకుందాం...

01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....