ఓరి దేవుడా పబ్లిక్ రెస్పాన్స్:  ఫస్ట్ హాఫ్ కామెడీ..సెకండ్ హాఫ్ లవ్...చూడదగ్గ సినిమా...

ఓరి దేవుడా పబ్లిక్ రెస్పాన్స్: ఫస్ట్ హాఫ్ కామెడీ..సెకండ్ హాఫ్ లవ్...చూడదగ్గ సినిమా...

Published : Oct 21, 2022, 02:20 PM IST

దీపావళి కానుకగా ఈరోజు విడుదలైన చిత్రాల్లో ఓరిదేవుడా ఒకటి. 

దీపావళి కానుకగా ఈరోజు విడుదలైన చిత్రాల్లో ఓరి దేవుడా ఒకటి. వెంకటేష్ దేవుడిగా అతిధి  పాత్రలో నటించడం, పీవీపీ లాంటి పెద్ద బ్యానర్ ఈ చిత్రాన్ని రూపొందించడంతో ఈ చిత్రం పై పాజిటివ్ బజ్ నెలకొంది. దానికి తోడు ఈ యువతరం హీరోల్లో  విశ్వక్ సేన్ కి విభిన్న కథ చిత్రాలు చేస్తాడు అనే ఒక అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉండటం కూడా ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడటానికి ఒక కారణం గా చెప్పొచ్చు..తమిళం లో విజయవంతమైన ఓ మై కడవులే చిత్రాన్ని తెలుగులో ఓరి దేవుడిగా రీమేక్ చేసారు. తమిళంలో సూపర్ హిట్ ఐన చిత్రం ఇక్కడ అదే ఫలితాన్ని రిపీట్ చేసిందా లేదా అనేది ఒకసారి ప్రేక్షకులను అడిగి తెలుసుకుందాం...

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే
01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....