నెక్స్ట్ ఏంటో ఊహించేలా అమిగోస్ చిత్ర కధనం...ఓవరాల్ గా ఓకే...వన్ టైం వాచ్...

నెక్స్ట్ ఏంటో ఊహించేలా అమిగోస్ చిత్ర కధనం...ఓవరాల్ గా ఓకే...వన్ టైం వాచ్...

Published : Feb 10, 2023, 03:30 PM IST

మరీ రొటీన్ చిత్రాలు కాకుండా కొంచెం విభిన్నమైన చిత్రాలు చేస్తాడనే పేరున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం సూపర్ హిట్ తరువాత చేసిన చిత్రం అమిగోస్. 

మరీ రొటీన్ చిత్రాలు కాకుండా కొంచెం విభిన్నమైన చిత్రాలు చేస్తాడనే పేరున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రం సూపర్ హిట్ తరువాత చేసిన చిత్రం అమిగోస్. తాజాగా  డాపుల్ గ్యాంగర్స్ (మనిషిని పోలిన మనుషులు) స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన అమిగోస్‌పై పాజిటివ్ బజ్ ఉంది. కొత్తగా అనిపించే పాయింట్ తో వచ్చిన ఈ చిత్రం ట్రైలర్ తో ప్రేక్షకుల్లో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రోజే ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం ఎలా ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం...

04:02నిఖిల్‌కి బేబక్క వెన్నుపోటు.. నాగార్జున చేతిలో బలైన కంటెస్టెంట్స్ వీళ్లే
01:07సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బాలకృష్ణ... ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో చూడండి....
00:46యంగ్ హ్యాండ్సమ్ లుక్ లో కమల్ హాసన్.. ఈ వయస్సులో కూడా ఏలా ఉన్నాడో్ చూడండి
00:29ఓటర్లకు ఆదర్శంగా కోటా శ్రీనివాసరావు... 81 ఏళ్ళ వయస్సులో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసిన నటడు.
05:46తన మాటలతో అదరగొట్టిన గెటప్ శ్రీను
12:36ఇక నేను హీరోయిన్ అయిపోతా, మూవీ బ్లాక్ బస్టర్.. ఆదికేశవలో నటించిన చిన్నారి ఎంత క్యూట్ గా చెప్పిందో చూడండి...
02:51లియో మూవీ పబ్లిక్ టాక్: ఫైట్స్...ఫైట్స్...మొత్తం ఫైట్సే...లోకేష్ మార్క్ మూవీ...
02:03ప్రభాస్ పెళ్ళికి ముహూర్తం ఇదేనంట...ప్రభాస్ చిన్నమ్మ క్లారిటీ...
08:41మామా మశ్చీంద్ర పబ్లిక్ టాక్: ఏముంది సినిమాలో...కాకపోతే విసిగించదు....ఓకే చూడొచ్చు....
05:06పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....