మంచు మనోజ్ షేర్ చేసిన వీడియోతో మంచు ఫ్యామిలీలోని వివాదం రోడ్డున పడ్డ విషయం తెలిసిందే.
మంచు మనోజ్ షేర్ చేసిన వీడియోతో మంచు ఫ్యామిలీలోని వివాదం రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. రెండ్రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు.